తెలంగాణ నుండి ఆంధ్ర కి పొందుగల ద్వారా అక్రమంగా మద్యం సరఫరా

 


తెలంగాణ నుండి ఆంధ్ర కి పొందుగల ద్వారా 3 మినీ వ్యాను లలో పైన పుచ్చకాయలు కింద 5 లక్షలు విలువ కలిగిన అక్రమ మద్యం పెట్టి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్, రిమాండ్ కి తరలింపు*


 *అక్రమ మద్యం తరలింపునకు సంబంధించి మొత్తం 7 గురిని గుర్తించిన పోలీసులు*


*4 గురు వ్యక్తులు సెక్షన్ 188,34(A) AP GAMING ACT కింద అరెస్ట్, 14 రోజుల రిమాండ్ కి తరలింపు, వీరిలో 3 (ఒకతను డ్రైవర్ మరియు ఓనర్, ఇతను సూత్రధారుడు) డ్రైవర్లు, ఒకతను హెల్పర్*


*దీనితో సంభంధం ఉన్న మరో ముగ్గురిని గుర్తింపు, ఒకరు నల్గొండ, ఇద్దరు గుంటూరు కి సంబంధించిన వ్యక్తులు*


*విచారణ అనంతరం అక్రమ మద్యం తరలిస్తున్న 3 మినీ లారీ లను వేలం నిమిత్తం ఎస్సైజ్ డిపార్ట్మెంట్ నకు తరలింపు*


ఇంత బారి ఎత్తున చాకచక్యంగా అక్రమ మద్యం పట్టుకొనుట లో నైపుణ్యం కనబరిచిన పోలీసులకు *గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ సీహెచ్.విజయరావు ఐ పి ఎస్* గారు ఎస్ ఐ మరియు సిబ్బంది కి రివార్డులు ప్రకటించారు.