రిషికేశ్ రెడ్డి ని యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ...
పెంజెర్ల గ్రామ వాస్తవ్యులు కొత్తూరు మండలం,పాత మహబూబ్ నగర్ జిల్లా,ఇప్పటి రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ నాయకులు, యువ కిశోరం అడ్వొకేట్ మామిడి రిషికేశ్ రెడ్డి ని యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా నియమిస్తూ  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు B.V శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. యువజన కాం…
Image
ఆమెకు బ‌రువులు మోయడం కొత్త కాదు ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని
ఆమెకు బ‌రువులు మోయడం కొత్త కాదు. ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి క‌ట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని మోస్తూ ఒలిం పిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చింది. ఆమె పేరు మీరాబాయ్ చాను. ఆమెది ఈశాన్య భార‌తం. మ‌ణిపూర్ కొండ‌కోన‌ల్లో పుట్టి పెరిగింది. ఆరుగురు సంతానంల…
Image
నిన్నటి విశాఖ డాక్టర్ సుధాకర్ ఘటన అవాంచనీయం,బాదాకరం.
నిన్నటి విశాఖ డాక్టర్ సుధాకర్ ఘటన అవాంచనీయం,బాదాకరం.ఒక దళిత మేధావి, ప్రశ్నించే కంఠం నిన్నటి ఘటన జగుప్సాకరం,జాలికరమైన ఘటనగా దళిత ప్రజానీకం భావిస్తున్నారు. అతని పై జరిగిన దాడి గూర్చి మాట్లడటాని ఒకింత సందేహం. మాట్లాడితే ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిని కూడా ధళిత పేరిట సమర్దిస్తారా!అనుకుంటారేమొ జంకు…
తెలంగాణ నుండి ఆంధ్ర కి పొందుగల ద్వారా అక్రమంగా మద్యం సరఫరా
తెలంగాణ నుండి ఆంధ్ర కి పొందుగల ద్వారా 3 మినీ వ్యాను లలో పైన పుచ్చకాయలు కింద 5 లక్షలు విలువ కలిగిన అక్రమ మద్యం పెట్టి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్, రిమాండ్ కి తరలింపు*  *అక్రమ మద్యం తరలింపునకు సంబంధించి మొత్తం 7 గురిని గుర్తించిన పోలీసులు* *4 గురు వ్యక్తులు సెక్షన్ 188,34(A) AP GAMING ACT కింద అర…
మే 31 వరకూ లాక్ డౌన్ పొడిగింపు ? నేడు అధికారిక ప్రకటన.
మే 31 వరకూ లాక్ డౌన్ పొడిగింపు ? నేడు అధికారిక ప్రకటన! నేటితో లాక్ డౌన్ 3.0 ముగియనుండగా, మరో పొడిగింపునకు రంగం సిద్ధమైంది. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ, ఈ నెల 31 వరకూ కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ పొడిగింపుపై నేడు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయనుంది. ఇదే సమయంలో ప…
గ్యాస్ లీక్ క‌ల‌క‌లం..  భయాందోళనల్లో స్థానికులు
తూర్పు గోదావరి జిల్లా : గ్యాస్ లీక్ క‌ల‌క‌లం..  భయాందోళనల్లో స్థానికులు.. విశాఖపట్నం విష‌వాయువు లీక్ దుర్ఘటనను మరిచిపోకముందే  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా గ్యాస్ లీక్ ఘటనలు క‌ల‌క‌లం రేపుతున్నాయి.   తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.  తూర్పుగోదావరి జిల్లా తూర్పుపాలెం …